New Year 2022 : మహమ్మారి నుంచి బయట పడాలి.. క్రికెటర్ల న్యూ ఇయర్‌విషెస్‌

రెడ్ బీ న్యూస్,1 జనవరి 2022 ‌: నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ క్రికెటర్లు ట్విటర్‌ వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడి కొత్త ఏడాదిలో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు చెబుతూ ఫొటోలు, వీడియోలు షేర్‌ చేశారు.

ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఏడాది సంతోషం నింపాలి. మీ కోసం మా ప్రేమతోపాటు, పాజిటివిటీని అందిస్తూనే ఉంటాం

- విరాట్ కోహ్లీ

2021 ఏడాదిని రీబూట్‌ చేయాల్సిన సమయం ఇది.. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన, ఆనందమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు

- సచిన్‌

గత రెండేళ్లూ ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వాటన్నింటినీ అధిగమించి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్

‌ - సెహ్వాగ్‌

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us