SCR: ప్రయాణికులకు 8 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాకినాడ టౌన్ - లింగంపల్లి మార్గంలో 8 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య 8 రైల్వే వెల్లడించింది. కాకినాడ టౌన్-లింగంపల్లి మార్గంలో ఈ నెల 24, 26, 28, 31 తేదీల్లో నాలుగు ప్రత్యేక రైళ్లు, లింగంపల్లి- కాకినాడ టౌన్ మధ్య ఈనెల 25, 27, 28, ఫిబ్రవరి ఒకటో తేదీల్లో నాలుగు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us