పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

పశ్చిమగోదావరి : రెడ్ బీ న్యూస్ జిల్లాలోని పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజీ వద్ద అనుమానితులను గుర్తించారు. వారి నుంచి కారులో తరలిస్తున్న 70 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు, హర్యానాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us