ఐశ్వర్యానికి ప్రతీక.. అమ్మవారికి వేదిక

తిరుచానూరు (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి పద్మావతీ అమ్మవారు ఐశ్వర్యానికి ప్రతీకైన ఐరావతాన్ని వాహనంగా చేసుకొని భక్తులకు అభయ ప్రదానం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకొచ్చిన లక్ష్మీకాసుల హారాన్ని అమ్మవారు ధరించారు. ఆదివారం ఉదయం సర్వభూపాల వాహనం, రాత్రి గరుడ వాహనసేవ జరగనుంది. వాహన సేవలో కలెక్టర్‌ హరినారాయణన్‌, తితిదే ఈవో జవహర్‌రెడ్డి, జేఈవోలు వీరబ్రహ్మం, సదా భార్గవి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆగమ సలహాదారుడు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us