Chandrababu Warning : రేపు..నీ పేపర్‌, టీవీ, సిమెంట్‌కు నేనే పర్మిషన్ ఇవ్వాలి- చంద్రబాబు ఫైరింగ్ స్పీచ్

UPDATED MAY 2022 SATUDAY 08:29 PM

Chandrababu Warning : మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు ఫైరింగ్ స్పీచ్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు చంద్రబాబు. భవిష్యత్తులో ఇదే రోడ్లపై తిరగాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వైసీపీ నేతలను హెచ్చరించారు చంద్రబాబు.

ఛార్జీలన్నీ పెంచేశారు. వీరబాదుడు బాదేస్తున్నారు. ప్రజలు అడగలేరనే ధైర్యమా? ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేశారు. ప్రజల తరపున మేం పోరాడుతోంటే.. మా పై నీచంగా మాట్లాడుతున్నారు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి. మేం భయపడేదే లేదు. బుల్లెట్ లా దూసుకెళ్తాం. మమ్మల్ని ఇబ్బందులు పెడితే.. వైసీపీ నేతలు భవిష్యత్తులో ఇదే రోడ్లపై తిరగాలి గుర్తుంచుకోండి. రౌడీలను, గూండాలను వదిలి పెట్టేదే లేదు. వైసీపీ ప్రభుత్వం మోసకారి సంక్షేమం అమలు చేస్తోంది. దువుకునే పిల్లలకు స్కాలర్ షిప్పులు ఇవ్వడం లేదు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us