TTD: 27న శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల విడుదల

తిరుమల (రెడ్ బీ న్యూస్) 25 డిసెంబర్ 2021: జనవరి నెలకు సంబంధించి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఈనెల 27వ తేదీ ఉదయం 9గంటలకు విడుదల చేయనున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. వైకుంఠ ఏకాదశి (వైకుంఠ ద్వార దర్శనం) పర్వదినాన్ని పురస్కరించుకొని జనవరి 13 నుంచి 22 వరకు రోజుకు 5వేల చొప్పున టోకెన్లు విడుదల చేస్తారు. మిగిలిన రోజుల్లో రోజుకు 10వేల చొప్పున టోకెన్లు విడుదల చేస్తారు. జనవరి నెలకు సంబంధించి భక్తులు ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టోకెన్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us