సూరంపాలెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

గంగవరం:13 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్): గంగవరం మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి పెద్ద కాలువ, జువ్వమ్మకాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తూ సూరంపాలెం రిజర్వాయర్ లోకి అధిక మొత్తంలో వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 105 చదరపు అడుగులు కాగా సామర్థ్యానికి మించి వరద నీరు చేరడంతో ఆదివారం ప్రాజెక్టు గేట్లను ఎత్తి అదనపు జలాలను విడుదల చేస్తున్నారు.
ads