శృంగార వల్లభస్వామి హుండీల ఆదాయం లెక్కింపు

పెద్దాపురం,19 ఏప్రిల్ 2021 : మండల పరిధిలోని తిరుపతి శృంగారవల్లభస్వామి హుండీల ఆదాయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో సోమవారం లెక్కించినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్ తెలి పారు. 62 రోజుల కాలానికి రూ. 13,71,223 ఆదాయం సమకూరినట్లు ఆయన పేర్కొన్నారు.
ads