చేపల విక్రయదారునిపై కేసు

UPDATED 22nd MARCH 2020 SUNDAY 8:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట మార్కెట్లో చేపలు విక్రయిస్తున్న వ్యక్తిపై ఆదివారం స్థానిక  పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ జనతా కర్ఫ్యూ ప్రకటించినా మార్కెట్లో చేపలు విక్రయాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. సదరు వ్యాపారిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

 

ads