మూడవరోజుకి చేరిన ఎన్.సి.సి శిక్షణా శిబిరం

UPDATED 13th MAY 2019 MONDAY 8:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్.సి.సి శిక్షణా శిబిరం సోమవారం మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా క్యాంప్ కమాండెంట్, గ్రూప్ కెప్టెన్ డిఎస్ రావు మాట్లాడుతూ ఈ శిక్షణా శిబిరంలో భాగంగా సోమవారం విద్యార్థులకు రైఫిల్ షూటింగ్, డ్రిల్, ప్రాక్టికల్ క్లాసులు, గెస్ట్ లెక్చర్ ఆన్ డెంటల్ కేర్, క్రీడలు, సాంస్కృతిక, తదితర కార్యక్రమాలు నిర్వహించామని, తదుపరి ఏడు రోజులు వివిధ శిక్షణలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.           

ads