పేకాట శిబిరంపై దాడులు

UPDATED 8th JULY 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మండలం పెదబ్రహ్మదేవం గ్రామంలో పేకాట శిబిరంపై సోమవారం సాయంత్రం పోలీసులు దాడులు నిర్వహించారు. పది మందిని అదుపులోకి తీసుకుని రూ.33వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎంవివి రవీంద్రబాబు తెలిపారు. 

 

ads