ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్డీవో

UPDATED 11th APRIL 2019 THURSDAY 5:00 PM

పెద్దాపురం: పెద్దాపురం ఆర్డీవో, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు పట్టణ పరిధిలో గల లూథరన్ ఉన్నత పాఠశాలలో గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాలు, పోలీసు భద్రత అన్నీ కల్పించామని, ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును  వినియోగించుకోవాలని అన్నారు. 

ads