పెద్దాపురం ఎంపీపీగా సత్యవతి

పెద్దాపురం, రెడ్ బీ న్యూస్: పెద్దాపురం ఎంపీపీగా ఆర్బీ పట్నం ఎంపీటీసీ సభ్యురాలు పెంకే సత్యవతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఆర్. వెంకటేశ్వరరావు, ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే వైస్ ఎంపీపీగా వడ్లమూరు ఎంపీటీసీ సభ్యురాలు కంటే ప్రభావతిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. కో ఆప్షన్ సభ్యురాలిగా కట్టమూరు గ్రామానికి చెందిన బిక్కిన వీర శేషకుమారిని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులను పలువురు అభినందించారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us