అవేర్ సంస్థ గిరిజనులకు నిత్యావసరాల పంపిణీ

అడ్డతీగల,3 మే 2020 (రెడ్ బీ న్యూస్):ఆడ్డతీగల మండలం పనుకురాతిపాలెం గ్రామాలలో అవేర్ ఫాండేషన్ తరుపున జిల్లా మేనేజర్ ఉదయ్ శ్రీనివాస్ చేతుల మీదుగా బియ్యం, కూరగాయలు,మాస్క్ ఆదివారం అందచేశారు. కరోనాకు సంబంధించి ప్రజలు అందరు జాగ్రత్తలు వహించాలని,చేతులు పదే పదే శుభ్రంగా చేసుకోవాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో అవేర్ సిబ్బంది ఫణి,వేణు,శ్రావణి ప్రసన్న ,నాని గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.
ads