బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

పెద్దాపురం, 17 ఏప్రిల్ 2021(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం శనివారం ఎన్నికయ్యింది. అధ్యక్షుడిగా వేదుల సుబ్రహ్మమణ్యం (మణి), ఉపాధ్యక్షుడిగా దొమ్మేటి విల్సన్ రాయ్, జనరల్ సెక్రటరీగా చొక్కాకుల రవిబాబు, కోశాధికా రిగా కందుల నరేష్ కుమార్‌, జాయింట్ సెక్రటరీగా చిటికెన చంద్రశేఖర్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా రాగం కామేశ్వరరావు, లైబ్రేరీ సెక్రటరీగా మడికి రాంబాబు, లేడీ రిప్రజంటేటీవ్ గా సిలపరశెట్టి విశాలాక్షీ, సీనియర్ ఎగ్జిక్యూటీవ్ సభ్యుడిగా కర్రా ఎలిషారావు, నులుకుర్తి దుర్గా ప్రసాద్ ఎన్నికయ్యారు. అలాగే ఎన్నికల అధికారులుగా దేవులపల్లి సూర్యనారాయణ, కందుల వెంకటచలం, షేక్ వల్లిబాబు వ్యవహరించారు.నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు
ads