UPDATED 23rd APRIL 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: రెవెన్యూశాఖలో చాలా కాలంగా పనిచేస్తున్న వీఆర్వోలకు సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలని సామర్లకోట మండలం విఆర్వోలు తహసీల్దార్ ఎల్. శివకుమార్ కు సోమవారం వినతిపత్రం అందచేశారు. జూనియర్ అసిస్టెంట్లకు, టైపిస్టులకు ఇతర ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులు కల్పిస్తున్నప్పటికీ వీఆర్వోలకు ఎటువంటి ప్రమోషన్లు కల్పించడం లేదన్నారు.