పంచారామ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

UPDATED 13th FEBRUARY 2018 TUESDAY 7:00 AM

సామర్లకోట: తూర్పుగోదావరిజిల్లా సామర్లకోటలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వరస్వామి వారి ఆలయానికి అర్థరాత్రి నుంచే అధిక సంఖ్యలో భక్తులు కోనేటిలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారి దర్శించుకున్నారు. అలాగే స్వామివారికి పంచామృతాలతో అభిషేకములు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసులు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ads