గైట్ ప్రిన్సిపాల్ కు గౌతమీ పవర్ ప్లాంట్ ఆహ్వానం

UPDATED 18th MAY 2018 FRIDAY 6:30 PM

రాజానగరం: పర్యావరణ పరిరక్షణ కమిటీ సమావేశానికి హాజరుకావాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ ను సామర్లకోట గౌతమీ పవర్ ప్లాంట్ పవర్ ప్లాంట్ జనరల్ మేనేజర్ పి. వెంకట రవిరామ్ శుక్రవారం ప్రిన్సిపాల్ ను కలిసి ఆహ్వానాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో పవర్ ప్లాంట్ పర్యావరణ హెడ్ విజయభాస్కర్, గైట్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. మూర్తి పాల్గొన్నారు.  

ads