గైట్ చైర్మన్ ను కలిసిన నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్

UPDATED 1st JANUARY 2019 TUESDAY 8:00 PM

రాజానగరం: చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కెవివి సత్యనారాయణరాజును ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య సుంకరి రామకృష్ణారావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గైట్ కళాశాలకు వచ్చిన వైస్ ఛాన్సలర్ చైతన్యరాజుతో భేటీ అయి విద్యా సంబంధమైన పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నన్నయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య ఎస్. టేకి, తదితరులు పాల్గొన్నారు.    

ads