రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

గండేపల్లి,22 డిసెంబర్ 2020 (రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు పెట్రోల్ బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. రాజమండ్రి వైపు నుండి ఇద్దరు వ్యక్తులు స్కూటీపై జగ్గంపేట వైపు వెళ్తుండగా తాళ్లూరు పెట్రోల్ బంకు వద్ద పొడవైన లారీని క్రాస్ చేస్తుండగా వెనక వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీకొట్టి వెళ్ళిపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా రెండో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us