పెద్దాపురంలో డిసెంబరు 1 నుంచి టెన్నీస్ టోర్నమెంట్

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: స్థానిక టౌన్ హాల్లో లిటరరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబరు 1 నుంచి 5 తేదీ వరకూ సీనియర్ నేషనల్ టెన్నీస్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించన్నుట్లు లిటరరీ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఎంఎస్ ప్రకాష్ మెమోరియల్ టెన్నీస్ టోర్నమెంట్ పేరుతో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 40, 50, 60, 70 ప్లస్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. అలాగే పోటీల్లో గెలుపొందిన విజేతకు రూ. మూడు లక్షల ప్రైజ్ మనీ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 8341556655, 9866971947, 7893097111 నంబర్లలో సంప్రదించాలన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us